సోమవారం, అక్టోబర్ 27, 2014

చీమని చంపడం ఎలా....????

చీమని చంపడం ఎలా.... ?(1 మార్క్ క్వశ్చన్ )
చీమని వేలితో నలపడం ద్వారా చంపవచ్చు.


********************************************చీమని చంపడం ఎలా.... ?(5 మార్క్స్ క్వశ్చన్ )

పంచదారలో కొంచెం కారం పొడి కలిపి చీమలపుట్టదగ్గర పెట్టాలిఅది తిన్న చీమకి దాహంవేస్తుందిఅప్పుడు అదినీళ్ళు తాగడంకోసం చెరువుకి వెళ్తుందిఅప్పుడు మనం దాని వెనకాలే వెళ్ళి దాన్ని నీళ్ళల్లోకి తోసేయ్యలి.  అప్పుడు అది తడిసిపోతుందితర్వాత దానికి చలి వేస్తుందిఅది చలి  కాచుకోవడానికి మంటదగ్గరకి వెళ్తుందిఅప్పుడు
ఆమంటమీదమనం పెట్రోలు పోసెయ్యలిదాని ఒళ్ళు కాలిపోతుందితర్వాత మనం   108కి కాల్ చేసిఅంబులెన్సులో  ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.దాన్ని ఎమర్జన్సీ వార్డులో    జాయిన్ చెయ్యాలి.అప్పుడు చీమకి పైపుద్వారా ఆక్సిజన్ ఇస్తారు, అదిపీలుస్తూ చీమ   నిద్రపోయాక మనం నెమ్మదిగా వెళ్ళి పైపుతీసెయ్యలిఅప్పుడు ఆక్సిజన్ అందక    చీమ చనిపోతుంది.
ఒక మార్కు ప్రశ్న ఐదు మార్కులకి ఇస్తే పిల్లల సమాధానం ఇలాగే ఉంటుంది మరి...వాళ్ళు మార్కులకోసం ఎమైనా రాస్తారు