ప్రపంచ శాంతికి కృషిచేసిన మహాత్ముని అస్తమయం.. ప్రార్ధనకి వెళ్ళి వస్తుండగా ఒక యువకుని దుస్సాహసం... ..భారతజాతి మహాత్ముని కోల్పోయింది. మహాత్ముని మరణవార్త విని ప్రజలు ఖిన్నులయ్యారు. ప్రజలని సమ్యమనం పాటించవలసిందిగా మన ప్రధానమంత్రి నెహ్రు విజ్ఞప్తి చేసారు........
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి