శనివారం, జులై 11, 2015

మా నరసాపురం ఇంత బాగుంటుందా....!!!!నరసాపురం మాఊరు. నాకు నచ్చిన ఊరు. నేను పెరిగిన ఊరు. చిన్నప్పటినుంచీ తిరిగిన వీధులే, చదివిన కాలేజీనే, కానీ కెమేరా కంటితో చూస్తుంటే ఎంత అందంగా ఉంది. అందంగా ఒంపు తిరిగిన గోదావరి, రమ్మంటూ స్వాగతం పలుకుతున్న మాకాలేజీ, ఎంబరుమన్నార్ స్వామికోవెల ... అబ్బా ఎంత అందంగా ఉన్నాయి.
కింద లింకుని నొక్కండి,మాఊరి అందాలు మీకు కూడా కనిపిస్తాయి.
ఈ వీడియో తీసిన ఉమా స్టూడియో అండ్ వీడియో వారికి నా కృతజ్ఞతలతో కూడిన అభినందనలు.