- తెలుగు భాషని ఉద్దరించడం ఈబ్లాగ్ ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు.నాకు అంత సీన్ కుడా లేదు ..ఇక్కడ మీకు దొరికేవి సాంకేతిక అంశాలమీద కబుర్లు మరియు కొన్ని కాలక్షేపం బఠానీలు మాత్రమే... గమనించగలరు... :)
- నిజ జీవితంలో పరిచయం లేని వ్యక్తి తారసపడినపుడు ఆ వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తిస్తామో అదే విధంగా పరిచయం లేని సాటి బ్లాగర్‌తో వ్యవరించాలన్న కనీస అవగాహన బ్లాగర్లకు, వ్యాఖ్యాతలకు ఉంటుందని భావిస్తున్నాం. అటువంటివారి వ్యాఖ్యానాలనే అనుమతించగలమని సవినయంగా తెలియజేస్తున్నాం.
- ఆధిక్యత, వెటకారం, హేళన, దూషణలతో నిండిన కామెంట్లు తొలగిస్తాము. ఈ కారణాలతో తొలగించబడిన కామెంట్లు రాసినవారు మరొకసారి కామెంట్ రాయడానికి –అది ఎలా ఉన్నప్పటికీ– అనుమతించడం సాధ్యం కాదని విన్నవించుకుంటున్నాం.
- వ్యాఖ్యానాల్లో సభ్యత సంస్కారాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలని కోరుతున్నాం. చేరువగా లేమన్న ధైర్యంతో ఇస్టమొచ్చినట్లు వ్యాఖ్యానించవచ్చని భావించడం అనాగరికత అని గౌరవనీయ సందర్శకులు గమనించగలరు.
- మరొకరి పేరుతో వ్యాఖ్యానించడం వారి ఐడెంటిటీని దొంగిలించినట్లే. అది హీన సంస్కృతి,పూర్తిగా అభ్యంతరకరం. అటువంటివారి కామెంట్లను అనుమతించలేము. అటువంటి వారి కామెంట్లు పొరబాటున ఆమోదం పొందితే మాకు తెలియ జేయండి. తొలగిస్తాము. అయితే అలాంటి వ్యాఖ్యానాలకు బ్లాగ్ రచయితల భాద్యత లేదని గుర్తించ గలరు.
- తెలుగులో ఉన్న ఏ బ్లాగ్‌లో నైనా దూషణలతో, హేళనలతో కామెంటు పెట్టినవారు ఈ బ్లాగ్‌లో కామెంట్ పెట్టడానికి అనర్హులు. ఏ బ్లాగర్‌తోనైనా అమర్యాదగా ప్రవర్తించినవారు ఎవరైనా ఇక్కడ కామెంట్ పెట్టినట్లయితే తెలియజేయండి. నిర్ధారించుకుని తొలగిస్తాము.
- ఈ కామెంట్స్ పాలసీలో ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మార్పు చేర్పులు చేయడానికి ఈ బ్లాగర్లకు హక్కు ఉంది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి