సాధారణంగా సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవాళ్ళకి, ఇంటర్నెట్-కంప్యూటర్ వాడేవారు రోజు క్లౌడ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ అనే పదాన్ని వింటూనే ఉంటారు. వారిలొ చాలామందికి క్లౌడ్ గురించి అవగాహన బాగానే ఉంటుంది. ఐతే కొత్తగా సాఫ్ట్ వేర్ రంగంలోకి అడుగుపెట్టే వారికి క్లౌడ్ కంప్యూటింగ్ మీద అవగాహన తక్కువగా ఉంటుంది .వారి అవగాహన కొసమే ఈ చిన్ని ప్రయత్నం.
"క్లౌడ్ కంప్యూటింగ్'తో డేటా మొత్తాన్ని ఆన్లైన్లోనే సేవ్ చేసుకుని ఎక్కడైనా వాడుకోవచ్చు. "
మనం సాధారణంగా మన ఫైల్స్, ఫొటొలు గాని మన కంప్యూటర్లోనో, లేదా ఏ పెన్డ్రైవులోనో సేవ్ చేసుకోవడం మనకలవాటు. కాని అవి ఎప్పుడు పడితే అప్పుడు మనకు అందుబాటులొ ఉండాలంటే కొంచెం కష్టం.అయితే టెక్నాలజి మెరుగవుతున్నకొద్దీ గూగుల్ డ్రైవ్ లాంటి సెర్వీసులు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ కంప్యూటర్ లో సేవ్ చేయబడే ఫైల్స్, ఫొటొలు నుండీ వీడియోల వరకూ ఈ సేవల ద్వారా ఇంటర్నెట్లో సేవ్ చేయబడి ఆపై షేర్ చెసుకొవడం , మరో చోటు నుండీ వీటిని పొందటం చాలా సులభం అయిపోయింది. ఎక్కడైనా నెట్ సెంటర్ నుంచి కూడా వీటిని యాక్సెస్ చేసుకునే అవకాశం మనకి వచ్చింది.ఆఖరికి స్మార్ట్ ఫోన్ ల సహాయం తొ కూడా ఈ స్టోర్డ్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు .
ఇప్పుడీ క్లౌడ్ అంటే ఏమిటో చూద్దాం.
కంప్యూటరులో సేవ్ చేసిన ఫైల్స్ ఏ విదంగా ఐనా పాడయ్యె అవకాశం ఉంది.. వైరస్ ఎటాక్ అవ్వవచ్చు లేక హార్ద్-డిస్కే క్రాష్ అవ్వవచ్చు, పొరపాటున డిలీట్ అయిపోవచ్చు. అందువలన ఇంటర్ నెట్ బేస్డ్ సేవింగ్ సెర్వీసెస్ ని వాడడం ద్వారా ఈ ప్రమాదం నుంచి సేవ్ కావచ్చు.. దీనినే ఇంటర్నెట్ బేస్డ్ క్లౌడ్ స్టోరేజ్ అంటాం.
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి?
మనకి తెలియకుండానే మనం క్లౌడ్ కంప్యూటింగ్ వాడుతున్నాం.సోషల్ నెట్-వర్కింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక ఫేస్బుక్ లేదా గూగుల్+ లాంటి సైట్ లలో ఫొటోలు అప్-లోడ్ చెయ్యడం/డౌన్-లోడ్ చెయ్యడం మనకి సాధారణం ఐపొయింది . ఈ ఫైల్స్ ఇంటర్నెట్ కి కనెక్ట్ ఉన్న ఏ కంప్యూటరు లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారానో మీరు పొందవచ్చు. ఎందుకంటే ఈ ఫైల్స్ రియల్ గా డేటా సెంటర్ అనబడే ఒక కంప్యూటర్ వేర్ హౌస్ లో సేవ్ చెయ్యబడి ఉంటాయి.ఇలా ఒక ఫైల్ ప్రపంచంలో అనేక డేటా సెంటర్లలో సేవ్ చేసి ఉంటుంది. ఒకటి పాడయిపోతే మరోటి అందుబాటులో ఉంటుంది.
*క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మరిన్ని వివరాలు తరువాతి పోస్ట్ లో డిస్కస్ చేద్దాం ...

2 కామెంట్లు:
చాలా చక్కగా వివరించారు. థాంక్యూ
చందు తులసి గారు , నా బ్లాగ్ లోకి మొదటి అతిధి మీరు... మీకు స్వాగతం ... thanks a lot for your comment...
కామెంట్‌ను పోస్ట్ చేయండి