తెలుగుతెరకి ఈమధ్యనే విడుదలయిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రం ద్వారా సరికొత్త గాయకుడు పరిచయం అయ్యాడు. పిట్టకొంచెం కూతఘనం అనిపిస్తున్న ఆగాయకుడి వయసు కేవలం ఇరయైరెండేళ్ళే.
అతనిపేరు : శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
క్లుప్తంగా : ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని,
ముద్దొచ్చినప్పుడు : (కొందరికి మాత్రమే) "బాలు" అనికూడా పిలువవచ్చు.