ఆదివారం, ఏప్రిల్ 26, 2020

LockdownL: కరోనా టైంలో కొత్తవిషయాలు నేర్చుకుందాం



Lockdown: #carona దెబ్బకి నెలరోజుల పైనుండీ ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోందా? చ, వెధవ కరోనా దీనివల్ల నా పనంతా పాడైపోతోంది అనిపిస్తోందా? నిజమే, కరోనా దెబ్బకి అందరి పనులూ ఆగిపోయాయి. దేశం అంతా #Lockdown అయిపోయింది. కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళ కూడదు. ప్రభుత్వం చెబుతున్నట్లు, ఇంకో 15 రోజుల్లో అంతా సెట్ ఐపోతుందనే అనుకుందాం. కానీ, ఒకవేళ #Lockdown Extend అయ్యి, ఇంకొన్నిరోజులు ఇలాగే గడపాల్సిన పరిస్థితి వస్తే, మనకి అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోడానికి ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లోకి వద్దాం అనుకుంటున్న దశలోఉన్న #Students. సో, దొరికిన ఈ టైం ని ఉపయోగించుకుంటూ ఏమేం చెయ్యాచ్చో ఈ వీడీయోలో డిస్కస్ చేద్దాం. ఇంకో విషయం ఇదేదో నా పర్శనల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోడానికో, లేదా మార్కేటింగ్ jobs కి మిమ్మల్ని attract చెయ్యడానికో చేస్తున్న వీడీయో అయితే కాదు. జస్ట్ కాజువల్ డిస్కషన్ అంతే.

ఈ వీడీయో కనుక మీకు నచ్చితే, నా చానెల్ కి Subscribe అవ్వండి. దాని వల్ల్ మరిన్ని మంచి వీడీయోలు చెయ్యడనికి నాకు వీలవుతుంది.

Subscribe అవ్వడానికి లింక్ క్రింద ఇచ్చాను

Channel Link
https://www.youtube.com/watch?v=gfh4uyn-sPM

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి